బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో ఏపీలో మరోసారి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే ఎల్లుండి నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేశారు