హైదరాబాద్: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం

77చూసినవారు
హైదరాబాద్: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని లగచర్లలో ఫార్మాసిటీ కోసం సర్కార్ విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన విషయం తెలిసింది. అయితే, తాజాగా దుద్యాల్ మండల పరిధిలోని లగచర్ల, పోలేపల్లిలో కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణకు శనివారం ఉదయం తెలంగాణ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్