జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా మాటిస్తున్నా: రేవంత్

54చూసినవారు
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా మాటిస్థున్నా. ఆగస్టు 15వ తేది లోపు 2లక్షల రుణమాఫి చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మాట్లాడారు. ఏ అవినీతి చేయకుంటే రుణమాఫి చేయడం ఈజి అని అన్నారు. ఇందుకు తనవద్ద నిర్ధిష్టమైన ప్రణాళిక ఉందన్నారు. తనపై విమర్శలు చేస్తున్న కేటీఆర్ ఈ పిల్లగాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్