పానీపూరి అమ్ముతున్న ప్రధాని మోదీ? (వీడియో)

58చూసినవారు
ప్రధాని నరేంద్ర మోదీ పానీపూరి అమ్ముతున్న వీడియో ఒకటి తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అది నిజమైన ప్రధాని కాదని తెలిసింది. అచ్చం మోదీలాగా ఉన్న ఓ వ్యక్తి పానీపూరి దుకాణం నడుపుతున్నాడు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన అనిల్ భాయ్ ఠక్కర్ అనే వ్యక్తికి తులసి పానీపూరి దుకాణం ఉంది. ఆయన రూపురేఖలు ప్రధాని మోదీని పోలి ఉండడంతో స్థానికులు ఆయన్ను ప్రధాని మోదీ అని పిలుస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్