ఖైరతాబాద్: అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం

50చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయగ్నస్టిక్స్ ఎల్విప్ మెంట్, ఫైర్ సేఫ్టీ, మెడిసిన్ తదితర అంశాలపై మంత్రి దామోదర రాజా నరసింహ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పది టాస్క్ పోర్స్ బృందాలు, ప్రభుత్వ హాస్పిటల్స్ ను విజిట్ చేసి నివేదిక తయారు చేశాయి. తమ ఆర్యతనలో గుర్తించిన అంశాలను మంత్రికి వివరించారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, డిఎంఈ వాణి, టీజిఎంఎస్ఐడిసి ఎండీ హేమంత్. ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్