మహిళ ఉద్యోగులతో కలిసి మంత్రి సీతక్క డ్యాన్స్

78చూసినవారు
హైదరాబాద్ లోని జలసౌధలో పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ది ఇంజనీరింగ్ విభాగం శనివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క బతుకమ్మ ఆడుతూ అక్కడి మహిళ ఉద్యోగులతో కలిసి డ్యాన్స్ చేశారు. పాటకు తగ్గట్లు సీతక్క డ్యాన్స్ చేయడంతో పలువురు మహిళ ఉద్యోగులు ఆశ్చర్యపోయారు. అంతకుముందు ఓయూలో కూడా బతుకమ్మ ఆడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్