సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

79చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో మేడ్చల్ నియోజకవర్గనికి చెందిన పలువురికి తమ వైద్య నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను ఎనిమిది లక్షల రూపాయల చెక్కులు 8, 00, 000 / లబ్ధిదారులకు మాజీమంత్రి మల్లారెడ్డి గురువారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏదైనా సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్