పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

66చూసినవారు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ లో శనివారం సిసి రోడ్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏదైనా సమస్య వస్తే నా దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్