స్కూళ్లకు సెలవులు ఇస్తూ ఆదేశాలు

66చూసినవారు
స్కూళ్లకు సెలవులు ఇస్తూ ఆదేశాలు
స్కూళ్లకు దసరా, బతుకమ్మ సెలవులు ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ స్కూళ్లకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. అన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్లో సెలవులు ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్