శ్రీరామ సీతా ఆలయంలో ప్రత్యేక పూజలు

51చూసినవారు
శ్రీరామ సీతా ఆలయంలో ప్రత్యేక పూజలు
శంషాబాద్ లో శ్రీరామ సీతా ఆలయంలో ఉగాది పండుగా సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బౌధ్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ జి. హెచ్. యం. సి స్టాండింగ్ కమిటీ మెంబర్ కంది శైలజ శ్రీకాంత్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్