చేతివేలికి సిరా ఉంటే పరీక్షలకు అనుమతించరు!

64చూసినవారు
చేతివేలికి సిరా ఉంటే పరీక్షలకు అనుమతించరు!
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఓటు వేసిన అభ్యర్థుల చేతి వేలికి సిరా ఉంటే ప్రవేశ పరీక్షలకు అనుమతించరనే ప్రచారం జోరుగా సాగుతోంది. ‘సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని నమ్మవద్దు. ఇదంతా తప్పుడు ప్రచారం. నిరాధారం. ఎన్‌టీఏ అలాంటి నిబంధనలు/మార్గదర్శకాలు విడుదల చేయలేదు. యువత పుకార్లు నమ్మకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టి రాబోయే పరీక్షలకు సన్నద్ధం కావాలి’ అని సూచించింది.