కూలిన గణపయ్య విగ్రహం.. భారీగా ట్రాఫిక్ జామ్

50చూసినవారు
ఓ గణపయ్య విగ్రహం కూలి భారీగా ట్రాఫిక్ జామ్ అయిన ఘటన బుధవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై చోటుచేసుకుంది. ధూల్ పెట్ నుంచి మేడ్చల్ కు భారీ బొజ్జ గణపయ్య విగ్రహాన్ని తరలిస్తుండగా మార్గమధ్యలో ట్యాంక్ బండ్ పై వాహనం అదుపు తప్పి విగ్రహం కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న సివిల్, ట్రాఫిక్ పోలీసులు స్థానికుల సహాయంతో విగ్రహాన్ని తొలిగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్