డీఎస్సీ ఫలితాలు.. సత్తా చాటిన అన్నదమ్ములు

77చూసినవారు
డీఎస్సీ ఫలితాలు.. సత్తా చాటిన అన్నదమ్ములు
డీఎస్సీ ఫలితాల్లో కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం ముక్తిపహాడ్‌ గ్రామానికి చెందిన అన్నదమ్ములు సత్తాచాటారు. కోస్గి మండలం ముక్తిపహాడ్‌ గ్రామానికి చెందిన ఈడ్గి కృష్ణయ్య స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో జిల్లాస్థాయిలో రెండో ర్యాంకు సాధించగా. ఆయన సోదరుడు ఈడ్గి రమేశ్‌ ఎస్‌జీటీ విభాగంలో జిల్లాలో 11వ ర్యాంకు కైవసం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్