హైదరాబాద్: హైవేలపై తెలంగాణ రోడ్డు సేఫ్టీ క్యాంపు అంటూ మోసాలు

64చూసినవారు
హైదరాబాద్: హైవేలపై తెలంగాణ రోడ్డు సేఫ్టీ క్యాంపు అంటూ మోసాలు
హైదరాబాద్ లో హైవే రోడ్ల పై తెలంగాణ రోడ్డు సేఫ్టీ క్యాంపు పేరుతో జరుగుతున్నమోసం వెలుగులోకి వచ్చింది. అధికారుల వేషం లో మరియు పోలీస్ వేషంలో హైవే లో వెళ్తున్న వాహనాలను ఆపి 300 వసూలు చేస్తున్నారు. ఒక వాహన డ్రైవర్ వీడియో తీస్తుండగా, ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అంటూ అక్కడనుండి వెళ్లిపోయారని సమాచారం.వాహనదారులు ఇటువంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సంబంధిత పోస్ట్