కూకట్ పల్లి: గొలుసు దొంగ హల్చల్

61చూసినవారు
కూకట్ పల్లి నియోజకవర్గం కె. పి. హెచ్. బి కాలనీ ఆరో ఫేస్ లో గొలుసు దొంగ హల్చల్ చేశాడు. కూకట్ పల్లి కె. పి. హెచ్. బి కాలనీ ఆరో ఫేజ్ వద్ద మార్కెట్కు నుంచి ఇంటికి వెళుతున్న మేకామణి అనే మహిళ మెడలో నుంచి నాలుగు తులాల గొలుసు దుండగులు లాక్కొని వెళ్లారు. దొంగని పట్టుకోడానికి ఎంత ప్రయత్నించినా, దొరకకపోవడంతో బాధితురాలు కె. పి. హెచ్. బి పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్