కూకట్ పల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధి సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో నివసించే లలా(55) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/-రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. శ్రీనివాస్, బషీర్, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.