హయత్ నగర్ లో ఓ యువతిని ప్రేమించాలంటూ లైంగిక వేధింపులు. విజయ్ అనే యువకుడు తనని ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ యువతి దగ్గర నుండి చాలాసార్లు డబ్బులు వసూలు చేశాడు. ఇంటి చుట్టూ చెక్కర్లు కొడుతూ మీ అమ్మ, నాన్నను చంపేస్తాను అంటూ బెదిరింపులు చేయటంతో శనివారం హయత్ నగర్ పోలిస్ స్టేషన్ లో యవతి పిర్యాదు చేయటం జరిగింది.