ఏటీఎంలో 20వేలు స్వాధీనం

85చూసినవారు
హైదరబాద్ పాతబస్తీ లో ఏటీఎం లో 20 వెలు ఉన్నట్లు సమాచారం అందుకొన్న బాండ్లగుడ పోలీస్ స్టేషన్ asi శంకర్ ఊట ఊటిన ఎస్బీఐ ఏటీఎం కు వెళ్లి 20 వెలు నగదు తీసుకెళ్ళి మా ఇన్స్పెక్టర్ కి ఇవ్వటం జరిగింది ఈ డబ్బుల గురించి ఎవరయినా బండ్లగుడ పోలీసులను సంప్రదించ వలసిందిగా అన్నారు.

సంబంధిత పోస్ట్