మలక్పేట మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం..
By BUYKAR BHARATHNATH 68చూసినవారుమెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన బైక్ లో అగ్నిప్రమాదం.
ఒక్కసారిగా తగలబడ్డ ఐదు బైకులు. దట్టమైన పొగలు.
రైల్వే స్టేషన్ కింద బైకులు తగలబడుతుండడంతో ప్రయాణికుల ఆందోళన.
మలక్పేట దిల్సుఖ్నగర్ రాకపోకల మధ్య అంతరాయం.
సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేసిన ఫైర్ సిబ్బంది.