కాల్పుల్లో గాయాడ్డ జహంగీర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే

83చూసినవారు
అఫ్జల్ గంజ్ కాల్పుల ఘటనలో గాయపడ్డ మహ్మద్ జహంగీర్ ను చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పరామర్శించారు. ఇస్రా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జహంగీర్ ను ఎమ్మెల్యే పరామర్శించి ధైర్యం చెప్పారు. జహంగీర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంచి వైద్య సేవలను అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్