మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల తమ వద్దకు వచ్చే రోగులకు వైద్యులు అందుబాటు ధరలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే బలాల సూచించారు. గురువారం మలక్ పేటలో జీవ ఆయుర్వేదిక్ సంస్థ వారి ఆరవ క్లినిక్ ను ఆయన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొంటె ఫణిశ్రీ తో కలిసి ప్రారంభించారు. జీవశ్రీ ఆయుర్వేదిక్ పాతబస్తీలో తమ సేవలు అందించటానికి క్లినిక్ ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.