ప్రతి సంవత్సరం దీపావళి మరుసటి రోజు సైదాబాద్ లో నిర్వహించే సదర్ పండుగ సందర్భంగా యాదవ సోదరులు వారి వారి దున్నపోతులను నుత్యం విన్యాసాలతో దున్న ప్రదర్శన చేస్తారు. ఈ సందర్భంగా పంజా నాగరాజ్ మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా తాము ఈ పాడి పరిశ్రమ దునలను నమ్ముకుంటూ పాల వ్యాపారం చేసుకుంటున్నామని కీర్తిశేషులు పంజా కృష్ణ యాదవ్ లక్మమ్మ యాదవ్ ల జ్ఞాపకార్థం మరియు కుటుంబ అందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారు ఆయన తెలిపారు.