ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు

73చూసినవారు
రాంగ్ రూట్‌ డ్రైవింగ్‌, ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై మలక్ పేట సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు తమ పరిధిలోని దోబీఘాట్ చౌరస్తా, ఆర్టీసీ కాలనీ వద్ద బుధవారం స్పెషల్‌ డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్ లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సిగ్నల్స్‌ జంప్‌ చేసినా సీసీ కెమెరాల్లో దృశ్యాలను బట్టి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని ట
హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్