మీ ఓటు వే రేవాళ్ళు వేస్తే ఏం చేయాలంటే...

78చూసినవారు
మీ ఓటు వే రేవాళ్ళు వేస్తే ఏం చేయాలంటే...
మీ ఓటును వేరేవాళ్లు వేసినట్లు గుర్తిస్తే వెంటనే ప్రిసైడింగ్ అధికారిని కలవాలి. ఓటర్ ఐడి లేదా మరేదైనా గుర్తింపు కార్డును సమర్పించాలి. అధికారి ఇచ్చే ఫామ్ 17(బీ) పై పేరు రాసి సంతకం చేయాలి. ఆతర్వాత టెండర్ బ్యాలెట్ పెపర్ ఇస్తారు. దానిపై ఓటు వేయాలి. ఆ పేపర్ ను ప్రత్యేక కవర్ లో కౌంటింగ్ కేంద్రానికి పంపిస్తారు. సెక్షన్ 49(సీ) ప్రకారం పొందే ఈ ఓటును టెండర్/చాలెంజ్ ఓటు అంటారు. దీనిని ఈవీఎం ద్వారా వేయడం కుదరదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్