కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే, మంత్రి

50చూసినవారు
శామీర్ పేట మండల కేంద్రంలో లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బుధవారం పంపిణీ చేశారు. ఒకే కార్యక్రమంలో ఇరువురు పాల్గొని లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. మొత్తం 186 మందికి చెక్కులు అందజేసినట్లు వారు పేర్కొన్నారు. అర్హులైన వారు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్