మేడ్చల్ గడ్డ.. మల్లారెడ్డి అడ్డా..

74చూసినవారు
మల్కాజ్ గిరిలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మేడ్చల్ ఎమ్మెల్యే చమకూర మల్లారెడ్డి అన్నారు. కేంద్రంలో 10 సంవత్సరాల పాటు ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. మల్కాజ్ గిరిలో ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచి స్థానిక సమస్యలపై ఏరోజు కూడా పార్లమెంట్ లో గొంతు ఎత్తింది లేదన్నారు. మల్లారెడ్డి ప్రసంగిస్తుండగా కార్యకర్తలు మేడ్చల్ గడ్డ మల్లారెడ్డి అడ్డా అంటూ జోరుగా నినాదాలు చేశారు.