పార్టీ శ్రేణులతో భేష్ అనిపించుకుంటున్న ఎమ్మెల్యే మర్రి

556చూసినవారు
పార్టీ శ్రేణులతో భేష్ అనిపించుకుంటున్న ఎమ్మెల్యే మర్రి
మల్కాజిగిరి యువ నాయకుడు గౌలికర్ దినేష్ పుట్టినరోజు సందర్భంగా బర్తడే కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ నందికంటి శ్రీధర్‌. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు బాధం పరశురాంరెడ్డి, జగదీష్‌ , మేకల రామ్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్