బెంగళూరు బాంబ్ బ్లాస్ట్.. నిందితుడు అరెస్ట్

55చూసినవారు
బెంగళూరు బాంబ్ బ్లాస్ట్.. నిందితుడు అరెస్ట్
ఇటీవల బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లకు సంబంధించి నిందితుడైన ముజ్మిల్ షరీఫ్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. కుట్రపూరితంగానే ఈ పేలుడు జరిగిందని ఎన్‌ఐఏ పేర్కొంది.

సంబంధిత పోస్ట్