రాగిడి లక్ష్మారెడ్డిని మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించాలి

1926చూసినవారు
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తో కలిసి కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ కెపిహెచ్బి డివిజన్లోని వివిధ పార్కుల్లో వాకర్స్ తో ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ రాగిడి లక్ష్మారెడ్డి ని మల్కాజ్గిరి ఎంపీ గా గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్