మేడ్చల్ లో దారుణం... కత్తితో బెదిరింపు..

2246చూసినవారు
మేడ్చల్ లో గురువారం దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు. పట్టణంలోని జగదాంబ బంగారం షాప్ కు ఇద్దరు దుండగులు బుర్కా వేసుకుని వచ్చారు. కత్తితో షాప్ యజమాని మెడ కింద పొడిచి బంగారం ఇవ్వాలని బెదిరించాడు. అప్రమత్తమైన షాపు యజమాని షాపు బయటకు పరుగెత్తడంతో భయపడిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. కొంత బంగారం ఎత్తుకెళ్ళినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంభందించిన దృశ్యాలు సీసీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్