జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం

76చూసినవారు
హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని అగ్ని ప్రమాదం సంభవించింది. వాణి కెమికల్ కంపెనీ ముందు లారీ తగలబడింది. హార్డ్వేర్ సామాను తరలిస్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాద ఘటనకు కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్