అద్దె ప్రాతి ప్రదికన మేడ్చల్ ఆర్టీసీ డిపో నుండి శబరిమలై వరకు నూతన సర్వీసు ప్రత్యేక బస్సును ప్రారంభించడం జరుగుతుందని డిపో అసిస్టెంట్ మేనేజర్ జి. రామారావు తెలిపారు. అసిస్టెంట్ ఇంజనీరు వి. స్నేహాలత బస్సుకు పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్య్రమంలో ఎఎమ్ఎఫ్ లక్ష్మణ్, సెక్యూరిటి ఇన్‌చార్జ్ నరేందర్, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.