మేడ్చల్: సింగరేణి రిటైర్డు కార్మికులకు త్వరలో పెన్షన్ బకాయిలు

85చూసినవారు
మేడ్చల్: సింగరేణి రిటైర్డు కార్మికులకు త్వరలో పెన్షన్ బకాయిలు
సింగరేణి లో పని చేసి రిటైర్ ఐన కార్మికులకు, ఉద్యోగులకు పెన్షన్ బకాయిల చెల్లింపులు త్వరలోనే జరుగుతాయని సీఎంపీఎఫ్ అధికారులు తెలియజేసారు. ఈ విషయాన్నిసింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో విశ్రాంత ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్