మున్సిపాలిటీ సాదారణ సర్వసభ్య సమావేశం

81చూసినవారు
మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్ ను ఛైర్ పర్సన్, కౌన్సిలర్లు శాలువాలతో మంగళవారం సన్మానించారు. అనంతరం మున్సిలిటీ పరిధిలో ఉన్న పలు సమస్యలను ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. మేడ్చల్ మున్సిపాలిటీ లో ప్రధాన సమస్య అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కాకపోవడం వల్ల గిర్మాపూర్, మేడ్చల్ లకు రాకపోకలకు ఇబ్బంది ఉన్నాయి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్