ఘోర రోడ్డు ప్రమాదం... డ్రైవర్ అక్కడికక్కడే మృతి

69చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం... డ్రైవర్ అక్కడికక్కడే మృతి
మేడ్చల్, ఘట్కేసర్ ఓఆర్ఆర్ పై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని వెనకాల నుండి డీసీఎం ఢీకొనడంతో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా క్లీనర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘట్కేసర్ ఓఆర్ఆర్ పై లారీ మూడవ లైన్ నుండి అకస్మాత్తుగా ఎలాంటి ఇండికేషన్ లేకుండా నాలుగో లైన్ మీదికి రావడంతో వెనకాల వస్తున్న డీసీఎం అదుపుతప్పి లారీని ఢీకొనడం జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఘట్కేసర్ పోలీసులు.

సంబంధిత పోస్ట్