బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి

4685చూసినవారు
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
రాంపల్లి ఘట్‌కేసర్‌ రోడ్డులో శుక్రవారం సత్యనారాయణ కాలని సమీపంలో బైక్‌ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సులబ్ కాంప్లెక్స్ లోకి దూసుకెళ్లింది. వ్యక్తి స్పాట్‌లోనే మరణించాడు. ఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్