అత్వెల్లి పలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న ఎంపీపీ

80చూసినవారు
అత్వెల్లి పలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న ఎంపీపీ
మేడ్చల్ జిల్లా, మున్సిపల్ అత్తిపల్లి గ్రామంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని నక్షత్ర యూత్ అధ్యక్షులు సాయిచరణ్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గామాత, పోచమ్మ తల్లి అమ్మవార్ల పలహారం బండి కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్