స్ట్రీట్ ఫైట్ కు దారి తీసిన హలీం లొల్లి

26775చూసినవారు
హలీం విషయంలో తలెత్తిన వివాదం. హోటల్ నిర్వాహకులకు, కస్టమర్ల మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. ఈ ఘటన హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కాగా శనివారం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్