నాంపల్లి: గాంధీభవన్ ఎదుట 10 రోజులుగా దీనస్థితిలో యాచకుడు

60చూసినవారు
నాంపల్లి: గాంధీభవన్ ఎదుట 10 రోజులుగా దీనస్థితిలో యాచకుడు
ఓ యాచకుడు గత 10 రోజులుగా నాంపల్లి గాంధీభవన్ ముందున్న ఫుట్పాత్ పై దీన స్థితిలో పడి ఉన్నాడు. అయితే అతడి పరిస్థితి చూస్తుంటే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోందని స్థానికులు తెలిపారు. ఇదే విషయాన్ని స్థానిక పోలీసులకు, 108 సిబ్బందికి తెలపగా ఎటువంటి స్పందన లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఒక నిండుప్రాణాన్ని కాపాడాలన్నారు.

సంబంధిత పోస్ట్