ప్రజావాణిలో ఆమ్రపాలి

59చూసినవారు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం పునఃప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణికి ఇన్చార్జి కమిషనర్ ఆమ్రపాలి, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ ఇతర అధికారులు హజరయ్యారు. దాదాపు మూడున్నర నెలల తర్వాత ప్రజావాణి తిరిగి ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆర్జీలు ఇవ్వడానికి వస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్