తెలంగాణ యువతకు మంత్రి సీతక్క కీలక పిలుపునిచ్చారు. డ్రగ్స్ కు దూరంగా ఉందాం. ఆరోగ్య తెలంగాణను నిర్మించుకుందామని ఆమె యువతకు సూచించారు. న్యూ ఇయర్ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రజా భవన్లో రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పాత వ్యసనాలను విడిచి నూచన ఆశయాల లక్ష్యంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని ఆమె ఆకాంక్షించారు.