ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఓ టిక్ టాక్ స్టార్: సాయి కుమార్

77చూసినవారు
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ టిక్ టాక్ స్టార్ అని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శించారు. శుక్రవారం నాంపల్లిలోని గాంధీ భవన్ లో అయన మాట్లాడుతూ. ప్రతిరోజూ టీవీలో కనబడటానికి కౌశిక్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి తన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. కేవలం టీవీలో రావాలనే ఉద్దేశ్యంతో ఇలా చేయడం సరికాదని, పద్ధతి మార్చుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్