పిరియడ్ విధానాన్ని రద్దు చేసి కన్సాలిడేటెడ్ జీతాన్నివ్వాలి

75చూసినవారు
గెస్టు లెక్చరర్లకు పిరియడ్ విధానాన్ని రద్దు చేసి కన్సాలిడేటెడ్ జీతాన్నివ్వాలని రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ ప్రభుత్వానికి విన్నవించింది. శనివారం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ విద్యాబోధనకు తమకు తక్కువ వేతనమిచ్చినా అంకితభావంతో పని చేస్తున్నామన్నారు. విద్యాబోధనే ప్రథమ కర్తవ్యంగా పని చేస్తున్న తమ శ్రమను గుర్తించి ఆటో రెన్యువల్తో పాటు సర్వీస్ను క్రమబద్ధీకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్