కుత్బుల్లాపూర్ లో ఘనంగా హనుమాన్ విజయోత్సవం

72చూసినవారు
కుత్బుల్లాపూర్ లో ఘనంగా హనుమాన్ విజయోత్సవం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్ డివిజన్ వెంకట్రామిరెడ్డి నగర్, కుత్బుల్లాపూర్ డివిజన్ ఎన్టీఆర్ నగర్ నందు నిర్వహించిన హనుమాన్ విజయోత్సవ వేడుకలకు మంగళవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచేంద్రియాలను మన వశమైనప్పుడు ఎటువంటి సమస్యనైనా తమ బుద్ధితో పరిష్కరించవచ్చునని తెలియజేసిన మహాబలశాలి హనుమంతుడన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్