కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షం

55చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కుత్బుల్లాపూర్ , షాపూర్ నగర్, చింతల్, ఐడిపిఎల్, సూరారం, నిజాంపేట్, సుచిత్ర, కొంపల్లి, ప్రగతి నగర్, గండి మైసమ్మ, పలు ప్రాంతాలలో మంగళవారం ఒక్కసారిగా ఉరుములతో కూడిన భారీ వర్షం ఏకధాటిగా కురుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్