కుత్బుల్లాపూర్: మల్లారెడ్డి డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళ మృతి

83చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారం రెండు రోజుల క్రితం మల్లారెడ్డి ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యానికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతి శనివారం మృతి చెందింది. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, ఆపరేషన్ కోసం వచ్చిన మాధవి (28) ఏళ్ల డాక్టర్లు యువతి కి చికిత్స అందించారు. నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడం వల్లనే మాధవి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మల్లారెడ్డి ఆస్పత్రి ముందు బైఠాయించి బంధువులు ఆందోళనకు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్