అదుపుతప్పి ఇటిక లోడు బోల్తా

11399చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఇటుకల లోడ్ లారీ
అదుపుతప్పి బొల్తా కొట్టింది. గండి మైసమ్మ మియాపూర్ రోడ్డులో అదుపుతప్పి ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాలీ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న జీడిమెట్ల ట్రాఫిక్ సిబ్బంది. క్రేన్ సాయంతో ట్రాలిని పక్కకు తీసిన జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్