కుత్బుల్లాపూర్: ఎన్ సిఎల్ వద్ద అగ్ని ప్రమాదం

60చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బాషీరాబాద్ పియస్ పరిదిలోని ఎన్ సిఎల్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం రోడ్డు పక్కన పాడైన డెకరేషన్ వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు డంప్ చేసి వెళ్లారు. పాడైన డేకరేషన్ వస్తువులకు నిప్పుపెట్టిన ఆకతాయిలు అని సమాచారం ఉన్నది. స్థానికుల సమాచారంతో మంటలు ఆర్పేసిన ఫైర్ సిబ్బంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్