కుత్బుల్లాపూర్: మినిమల్ ఇన్వేసిసే సర్జరీలో100గుండె ఆపరేషన్ లు

68చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారంలో మల్లారెడ్డి నారయణ హాస్పిటల్ లో మినిమల్ ఇన్వేసిసే సర్జరీలో100గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. పేషంట్స్తో మీడియా సమావేశాన్ని హాస్పిటల్ యాజమాన్యం శుక్రవారం ఏర్పాటుచేసింది. పేషంట్ల జీవితాలని దృష్టిలో ఉంచుకుని పేషెంట్ల గుండె ఆరోగ్యంగా ఉండేందుకు బైపాస్ సర్జరీలు చేయకుండా పెరిగిన టెక్నాలజీతో మినిమల్ ఇన్వేసిస్ సర్జరీద్వారా చాతీపై 3ఇంచులకోతతో సర్జరీ చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్