సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య

71చూసినవారు
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి గణేష్ నగర్ లో శుక్రవారం సాఫ్ట్వేర్ ఉద్యోగి కావ్య (22 సంవత్సరాలు) ఆత్మహత్య చేసుకుంది. గుంటూరులో ఉద్యోగం చేయడానికి ఇష్టం లేక తండ్రితో గొడవపడి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్